PR Publishing House

Home / Genres / Children's Books / Unte Ugadi Lekunte Sivaratri (Sametha Kathalu)

ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి (సామెత కథలు)

by Kasi Mavayya · Telugu

19
Reads
110
Pages

నేటితరం పిల్లలు తెలుగు చదవడంలోనే కాదు మాట్లాడటంలో కూడా తడబడుతున్నారు. కొన్ని పదాలకు అర్థాలు వారికి తెలియవు, కొన్ని పదప్రయోగాల వాడకం తెలియడం లేదు. అందుకు కారణం మనం మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, జాతీయాలు వాడకపోవడమే.

క్రమేణా సామెతలు, జాతీయాలు కనుమరుగైపోతున్నాయి. పిల్లలకు, పెద్దలకు పదికాలాలపాటు గుర్తుండాలనే ఉద్దేశ్యంతో సామెత అర్ధం తెలియచెప్పడంతో పాటు దానిని ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలియచెప్పే విధంగా కథలను అల్లి రాయడం జరిగింది.

Start reading

Table of contents

01ఇచ్చకాలుp. 11
02రోలు మొర..మద్దెల చుర చురp. 13
03పొమ్మనలేక పొగp. 15
04ఆదిలోనే హంసపాదుp. 17
05కాకి పిల్ల కాకికి ముద్దుp. 19
06నిప్పులేనిదే పొగ పుట్టదుp. 21
07కట్టె వంపు పొయ్యి తీరుస్తుందిp. 23
08కాళ్ళు నీవి కాకపోతే కాశీ దాకాp. 25
09చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంp. 27
10దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలిp. 29
11ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లుp. 31
12వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లుp. 33
13ఉన్న ఊరు వాడికి కాటి భయం, పొన్నూరు వాడికి ఏటి భయంp. 35
14ఎగిరే పిట్టకు మసాలా నూరడంp. 37
15కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడుp. 39
16ఆడ లేక మద్దెల ఓడుp. 41
17అన్నం పెట్టిన ఇంటికి కన్నంp. 43
18కోతి పుండు బ్రహ్మ రాక్షసిp. 45
19గంతకు తగ్గ బొంతp. 47
20నవ్విన నాపచేను పండిందిp. 49
21తాదూర సందులేదు, మెడకో డోలుp. 51
22ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోందిp. 53
23ఎగిరెగిరి దంచినా, ఎగర కుండా దంచినాp. 55
24తల్లిని బట్టి బిడ్డ నూలును బట్టి గుడ్డp. 57
25కుక్క తోక పట్టి గోదారి ఈదినట్లుp. 59
26ఏడ్చిన దానికి మొగుడొస్తే ఏడవని దానికి మొగుడొస్తాడుp. 61
27ఎంత చెట్టుకు అంత గాలిp. 63
28సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవిp. 65
29సందులో సిగ్గని సంతలో కట్టిందిp. 67
30గోటితో పోయేదానికి గొడ్డలిp. 69
31నోటికి అదుపు ఇంటికి పొదుపుp. 71
32తెగించిన వాడికి తెడ్డే లింగంp. 73
33ఎరిక పిడికెడు ధనంp. 75
34తాడు బొంగరం లేనివాడుp. 77
35కొయ్యకూరకు సిగ్గులేదుp. 79
36కనుమ నాడు మినుముp. 81
37లంక మేత గోదారి ఈతp. 83
38అతి రహస్యం బట్టబయలుp. 85
39పట్టుచీర ఎరువిచ్చి పీట పట్టుకుని తిరిగినట్లుp. 87
40అనుమానం పెనుభూతంp. 89
41బ్రతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చుp. 91
42మప్పుకుంటే తిప్పుకోలేముp. 93
43ఇంటికి గుట్టు మడికి గట్టుp. 95
44ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదుp. 97
45గర్వం తీయని విషంp. 99
46తావలచింది రంభ తామునిగింది గంగp. 101
47ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రిp. 103
48కతికితే అతకదుp. 105
49ధనానికి దాపరికం సేద్యానికి వెల్లడిp. 107
50ఇంటిగుట్టు లంకకు చేటుp. 109